సంచలన తీర్పు: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్ష..

Subscribe to Oneindia Telugu

దెందులూరు: ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే శ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది.

2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్‌ చేయి చేసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైన కూడా దౌర్జన్యం చేశారన్న ఆరోపణలున్నాయి. వసంత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ వచ్చిన భోమడోలు మెజిస్ట్రేట్.. చింతమనేని దోషిగా ప్రకటించింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధించింది.

Denduluru MLA Chintamaneni Prabhakar sentenced six month jail

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bheemadolu court sentences TDP MLA Chintamaneni Prabhakar to six months jail for attack on Vatti Vasanth Kumar in 2011.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి