బాబుపై నిందలొద్దు: జగన్‌కు కాల్వ, వైఎస్సార్ కడపపై..

చంద్రబాబు పైన వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాజకీయ విలువల గురించి మాట్లాడితే.. ఆ విలువలు తగ్గుతాయన్నారు. ప్రజాస్వామ్యం అంటూ ఢిల్లీలో గొంతు చించుకుంటున్న జగన్, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు సాగించాడన్నారు.
జిల్లా పేరు మార్చండి: టీడీపీ
వైయస్సార్ కడప జిల్లా పేరు మార్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాగా పేరు మార్చాలంటూ వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారట.












Click it and Unblock the Notifications