లోకేష్‌కు ఫొటో, మహిళలతో: నిధికి 30వేలు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన డ్వాక్రా మహిళలు విరాళాలు ఇచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌ను కలిసిన రాజమండ్రి రైతు బజార్‌కు చెందిన డ్వాక్రా మహిళలు రూ. 30 వేల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మహిళలు నారా లోకేష్ చిత్ర పటాన్ని ఆయనకు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో తమ పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని నారా లోకేష్ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లోకేష్

లోకేష్

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన డ్వాక్రా మహిళలు విరాళాలు ఇచ్చారు.

లోకేష్

లోకేష్

ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌ను కలిసిన రాజమండ్రి రైతు బజార్‌కు చెందిన డ్వాక్రా మహిళలు రూ. 30 వేల విరాళాన్ని అందజేశారు.

లోకేష్

లోకేష్

ఈ సందర్భంగా మహిళలు నారా లోకేష్ చిత్ర పటాన్ని ఆయనకు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో తమ పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు.

లోకేష్

లోకేష్

ఈ నిధిని కార్యకర్తలను ఆదుకునేందు నారా లోకేష్ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+