గ్రేట్ ఐడియా: ఏ ఘాట్‌లో ఎంతమందో చూడండి

రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి, 27 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల కోసం ఉపయుక్తమైన ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఏ ఘాట్ వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు.

http://lsi.iiit.ac.in/godavaripushkaralu/pages/clustermap.html

Get realtime updates

కోటిలింగాల ఘాట్, లక్ష్మీ గణపతి గాట్, కనకదుర్గ ఘాట్, కృష్ణచౌతన్య ఘాట్, పుష్కర ఘాట్, టిటిడి ఘాట్, పద్మావతి ఘాట్, విశ్వేశ్వర ఘాట్ తదితర ఘాట్‌ల వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ విషయమై నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు.

 Pushkaram

రాజమండ్రిలో ఏ ఘాట్ వద్ద ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా ఏపి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెబ్ పేజీని అందుబాటులోకి తెచ్చారు. ఐఐఐటీ విద్యార్థులు దీనిని రూపొందించారు. ఈ లింక్, వీడియో, విశ్లేషణ ద్వారా ఘాట్లోని యాత్రికుల సంఖ్య చెబుతుంది.

దానిని బట్టి భక్తులు ఏ ఘాట్‌కు వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. ఈ వెబ్ లింగ్ ద్వారా ఏపీలోని మిగిలిన ఘాట్‌ల సమాచారం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. కోటి లింగాల ఘాట్ వద్ద ఎక్కువ మంది భక్తులు ఉంటున్నారు. ఆ తర్వాత పుష్కర ఘాట్ వద్ద ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+