మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్: వేరే రక్తం

హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో కీచకులు బరి తెగించి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెకు మద్యం తాగించి ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

Girl gang raped in Mahaboobnagar district

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం సిరిసిల్ల మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పాజిటివ్ గ్రూప్ రక్తానికి బదులు ఎ పాజిటివ్ రక్తం ఎక్కించారు.

దీంతో స్వరూప అనే మహిళ మరణించిందని బంధువులు ఆరోపించారు. వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+