రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతంగా గోదావరి హారతి: వీక్షించిన చంద్రబాబు దంపతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: రాజమండ్రిలో పవిత్ర గోదావరి తీరంలో సోమవారం సాయంత్రం పుష్కర సంరంభం అంబరాన్నంటింది. రాష్ట్ర ప్రభుత్వం పుష్కర స్వాగతోత్సవాన్ని కనుల పండుగలా నిర్వహించింది. గోదావరి మాతకు శాస్త్రోక్తంగా నిర్వహించిన అఖండ హారతి భక్తులను పరవశ్యానికి గురిచేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుష్కర స్వాగతోత్సవంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1000 మంది జానపద కళాకారులతో రాజమండ్రి వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.

సాయంత్రం 6.45 గంటలకు అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి తీరంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి వచ్చిన మహాపుష్కర అఖండ స్వాగత జ్యోతిని అందుకున్నారు.

బస్సు ప్రారంభిస్తూ..

బస్సు ప్రారంభిస్తూ..

రాజమండ్రిలో పవిత్ర గోదావరి తీరంలో సోమవారం సాయంత్రం పుష్కర సంరంభం అంబరాన్నంటింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

రాష్ట్ర ప్రభుత్వం పుష్కర స్వాగతోత్సవాన్ని కనుల పండుగలా నిర్వహించింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

గోదావరి మాతకు శాస్త్రోక్తంగా నిర్వహించిన అఖండ హారతి భక్తులను పరవశ్యానికి గురిచేసింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

పుష్కర స్వాగతోత్సవంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1000 మంది జానపద కళాకారులతో రాజమండ్రి వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

సాయంత్రం 6.45 గంటలకు అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి తీరంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి వచ్చిన మహాపుష్కర అఖండ స్వాగత జ్యోతిని అందుకున్నారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

అనంతరం గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

చంద్రబాబు దంపతులు లక్ష వత్తుల దీపాన్ని వెలిగించి గోదావరి మాతకు దీపారాధన చేశారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

అనంతరం నదిలో ఏర్పాటు చేసిన వేదికపై ఏడుగురు పండితులు గోదావరి మాతకు వివిధ హారతులతో నీరాజనం పలికారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

అనంతరం లేజర్‌ షో నేత్రపర్వంగా సాగింది. చంద్రబాబు ఒక ఆకాశ దీపాన్ని వెలిగించారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

అనంతరం ప్రజలు వేల సంఖ్యలో ఆకాశ దీపాలను విడిచిపెట్టారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు పాల్గొన్నారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

రాజమండ్రిలో పవిత్ర గోదావరి తీరంలో సోమవారం సాయంత్రం పుష్కర సంరంభం అంబరాన్నంటింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

రాష్ట్ర ప్రభుత్వం పుష్కర స్వాగతోత్సవాన్ని కనుల పండుగలా నిర్వహించింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

గోదావరి మాతకు శాస్త్రోక్తంగా నిర్వహించిన అఖండ హారతి భక్తులను పరవశ్యానికి గురిచేసింది.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పుష్కర సంరంభం

పుష్కర సంరంభం

సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం లేజర్‌ షో నేత్రపర్వంగా సాగింది.

English summary
Godavari Harathi held at Rajahmundry, AP CM Chandrababu Naidu attended this programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X