ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు:ఆర్కే ఉన్నాడా?
విశాఖపట్నం:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల జరుగుతున్నట్లు తెలిసింది. బలిమెల రిజర్వాయర్ పరిధిలోని సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కాల్పుల పోరాటం కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాల్పులు,ఆర్కే గురించి పోలీసులను మీడియా ప్రశ్నించగా కాల్పులు జరుగుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు.

అయితే ఆ ప్రాంతంలో ఆర్కే ఉన్నాడా లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలపారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న విషయాన్ని నిర్థారించారు. అయితే దండకారణ్యంలో మావోయిస్ట్ ల సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద స్కెచ్ వేశారని, ఈ కాల్పుల్లో పోలీసులదే పైచేయి అవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications