హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బురదలో పరుగు తీయడంలోనే సరదాగా ఉంటుందంటున్నారు ఔత్సాహిక సిటిజనలు. అలాంటి వారి కోసం గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహించనుంది.
ఇందులో పాల్గొనేవారు బురదతో నిండిన ట్రాక్‌పై రెండు కిలోమీటర్లు దూరం పరుగు తీయాల్సి ఉంటుంది.

ఈ పరుగులో గుంతలు, సొరంగాలు, గోడలు, వంతెనలు, టార్జాన్ స్వింగ్ బెల్లీ క్రాల్, టైర్ ఫీల్డ్ వంటి పాతిక అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. సమయంతో నిమిత్తం లేకుండా, విజయవంతంగా రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేసుకున్న వారందరూ పతకాలు, ప్రశంసా పత్రాలు పొందవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మడ్ రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎనిమిదేళ్లు పైబడిన వారు పొల్గొనవచ్చు. పదమూడేళ్ల లోపు పిల్లలు తమ పేరంట్స్‌ను తీసుకురావాల్సి ఉంది. కుటుంబసభ్యలు, స్నేహితులతో కలసి రావడం వల్ల మడ్ రన్‌ను ఎంతో ఎంజాయ్ చేయవచ్చు.

రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1250. hyderabadmudrun.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 9849011006, 040-68888197 నంబర్‌లలో సంప్రదించవచ్చు. పటాన్ చెరువు-శంకరపల్లి రోడ్డులోని లహరి రిసార్ట్స్ల్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ మెగా ఈవెంట్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగుతుంది.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. సరదాగా బురదలో సేదతీరుతున్న యువతి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. సరదాగా బురదలో సేదతీరుతున్న యువతి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

ఇదిగో నా కళ్లజోడు పట్టుకో.. నేను బురదలోకి దిగుతా అంటున్న ఔత్సాహికుడు.

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. టైర్ ఫీల్డ్‌లో టైరును దాటుతున్న విదేశీ వనిత.

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. రెండు చేతులతో షూస్ పట్టుకోని బురదలో పరిగెత్తుతున్న ఓ బాలుడు.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. బురదలో పరిగెత్తడం చాలా కష్టంగా ఉందంటున్న అమ్మాయి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. సరదాగా బురదలో నడుస్తున్న ఓ యువతి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. తాడుతో వేళాడుతున్న ఓ విదేశీ యువతి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. బురద ఏందీ ఇలా ఉందని అనుకుంటున్న యువతి.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. టైర్ ఫీట్ ద్వారా జంపింగ్ జపాంగ్‌లు చేస్తున్న యువకులు.

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. టైర్ ఫీట్ ద్వారా జంపింగ్ జపాంగ్‌లు చేస్తున్న యువకులు.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

వద్దు నాన్న బురదలో నువ్వు ఆడలేవు అంటున్న ఓ తండ్రి.. లేదు నేను ఆడతానంటున్న కుమారుడు.

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. బురదలో పరుగెత్తతున్న యువకులు.

 సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

సరదాగా బురదలో జంపింగ్ జపాంగ్‌లు

గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచరీ గ్లబ్ (జీహెచ్‌ఏసీ) 'హైదరాబాద్ మడ్ రన్'గా మెగా ఈవెంట్ నిర్వహిస్తుంది. బురదలో కూరుకుపోయిన మహిళలు.

English summary

 Hyderabad Mud Run GHAC Hyderabad Adventure Dirty Mud Run Adventure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X