ఇఫ్తార్ విందు: దత్తాత్రేయ, డిజిపి హాజరు(పిక్చర్స్)
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు బుధవారం చౌమహల్లా ప్యాలెస్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జామియా నిజామియాకు చెందిన ముఫ్తీ ఖలీల్ అహ్మద్, డిజిపి అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు ఏకె ఖాన్, అంజనీకుమార్, అకున్ సబర్వాల్, మల్లారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్, ఖుబుల్ పాషా శతారి, దక్షిణ మండలం డిసిపి సర్వశ్రేష్ట త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు బుధవారం చౌమహల్లా ప్యాలెస్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

ఇఫ్తార్ విందు
సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయకు స్వీటు తినిపిస్తున్న పోలీసు ఉన్నతాధికారి.

ఇఫ్తార్ విందు
ఈ కార్యక్రమంలో జామియా నిజామియాకు చెందిన ముఫ్తీ ఖలీల్ అహ్మద్, డిజిపి అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు ఏకె ఖాన్, అంజనీకుమార్, అకున్ సబర్వాల్, మల్లారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అబిద్ రసూల్ ఖాన్, ఖుబుల్ పాషా శతారి, దక్షిణ మండలం డిసిపి సర్వశ్రేష్ట త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉన్నతాధికారులు, మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దృశ్యం.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..

Click it and Unblock the Notifications