Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan: అలా అయితే పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం..!

2019 ఎన్నికల్లో పిఠాపురంలో వైయస్సార్‌సీపీ అభ్యర్థి పెండెం దొర‌బాబు 14,992 తేడాతో గెలుపొందాడు. దొరబాబుకు 83,459 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి వర్మకు 68,467 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి మాకినీడు శేషుకుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బిల్లాకుర్తి రమేశ్వర రెడ్డికి 1,034 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీలో ఓట్లు కలిపితే 97,512 ఓట్లు అయ్యాయి. దీన్ని బట్టి ఇక్కడ పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం ఉంది.

In 2019 if the votes received by TDP and Janasena go to Pawan Kalyan victory is assured

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+