విశాఖలో మూడో వన్డే: టికెట్ల కోసం బారులు(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని వైయస్సార్ ఏసిఏ-వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో అక్టోబర్ 14న జరిగే భారత్-వెస్టిండీస్ జట్ల వన్డే మ్యాచుకు టికెట్ల విక్రయాలు శుక్రవారం మీసేవా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటలకే దాదాపు అన్ని కేంద్రాల్లో విక్రయాలు చేపట్టారు. రూ. 400 విలువైన టిక్కెట్లు ప్రారంభించిన కొద్ది సేపటికే అమ్ముడిపోయాయి.
టిక్కెట్లు పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద అభిమానులు బారులు తీరారు. ఈసారి టిక్కెట్ల విక్రయాలు పకడ్బందీగా చేపడతామని అధికారులు కాగితాలకే పరిమితమయ్యాయి. పలు కేంద్రాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు, పోలీసులు వాటిని ముందుగానే అందుకోవడంతో ఉన్న కొద్దిపాటి టిక్కెట్లతో అభిమానులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రూ. 1000 ధర కలిగిన టిక్కెట్లు గాజువాక పరిసర ప్రాంతంలోని మీ సేవ కేంద్రాల్లో కొద్దిగి మిగిలి ఉండగా, నగరంలో మీ సేవా కేంద్రాల్లో అమ్ముడయ్యాయి. రూ. 2వేలు, 3వేలు, 5వేలు టిక్కెట్లు మాత్రం అన్ని మీసేవా కేంద్రాల్లో మిగిలిపోయాయి. వీటిని శనివారం కూడా విక్రయించనున్నారు. హుదూద్ తుపాను ప్రభావం కారణంగానే పలువురు టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రానట్లుగా తెలుస్తోంది.
మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే కొనుగోలు చేయవచ్చులే అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఒక వేళ తుపాను, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి వారి డబ్బును చెల్లిస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

టికెట్ల కోసం బారులు
నగరంలోని వైయస్సార్ ఏసిఏ-వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో అక్టోబర్ 14న జరిగే రత్-వెస్టిండీస్ జట్ల వన్డే మ్యాచుకు టికెట్ల విక్రయాలు శుక్రవారం మీసేవా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి.

టికెట్ల కోసం బారులు
ఉదయం 8గంటలకే దాదాపు అన్ని కేంద్రాల్లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు చేపట్టారు.

టికెట్ల కోసం బారులు
రూ. 400 విలువైన టిక్కెట్లు ప్రారంభించిన కొద్ది సేపటికే అమ్ముడిపోయాయి.

టికెట్ల కోసం బారులు
టిక్కెట్లు పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద అభిమానులు బారులు తీరారు.

టికెట్ల కోసం బారులు
ఈసారి టిక్కెట్ల విక్రయాలు పకడ్బందీగా చేపడతామని అధికారులు కాగితాలకే పరిమితమయ్యాయి.

టికెట్ల కోసం బారులు
పలు కేంద్రాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు, పోలీసులు వాటిని ముందుగానే అందుకోవడంతో ఉన్న కొద్దిపాటి టిక్కెట్లతో అభిమానులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టికెట్
రూ. 1000 ధర కలిగిన టిక్కెట్లు గాజువాక పరిసర ప్రాంతంలోని మీ సేవ కేంద్రాల్లో కొద్దిగి మిగిలి ఉండగా, నగరంలో మీ సేవా కేంద్రాల్లో అమ్ముడయ్యాయి.

టికెట్ కోసం బారులు
టిక్కెట్లు పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద అభిమానులు బారులు తీరారు.

టికెట్లు
రూ. 2వేలు, 3వేలు, 5వేలు టిక్కెట్లు మాత్రం అన్ని మీసేవా కేంద్రాల్లో మిగిలిపోయాయి. వీటిని శనివారం కూడా విక్రయించనున్నారు.

టికెట్ కొనుగోలు చేస్తూ..
హుదూద్ తుపాను ప్రభావం కారణంగానే పలువురు టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రానట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే కొనుగోలు చేయవచ్చులే అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications