సమాధానమేది?: గుణశేఖర్‌కు ఐవైఆర్ అనూహ్య మద్దతు
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు గుప్పించిన సినీ దర్శకుడు గుణశేఖర్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు నుంచి అనూహ్య మద్దతు లభించింది. నంది అవార్డుల్లో తాను నిర్మించిన 'రుద్రమదేవి' సినిమాకు అన్యాయం జరిగిందని గుణశేఖర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గుణశేఖర్‌కు మద్దతు పలుకుతూ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని నిలదీశారు. గుణశేఖర్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. గతంలో తాను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగానని, అప్పట్లో తన ప్రశ్నలు నచ్చక ప్రభుత్వం పెద్దల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.

గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యం చేసుకుని ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు తన సోషల్ మీడియా ఎకౌంట్లలో పోస్టులు పెట్టి కూడా విమర్శలు గుప్పించారు. కాగా, తాజా నంది అవార్డులు కమ్మవారికి ఇచ్చారంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా విమర్శలు చేస్తుండటం గమనార్హం.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications