పులివెందులలో జగన్ ముందంజ .. భీమవరంలో పవన్ వెనుకంజ
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి జగన్ మరోసారి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో పులివెందుల స్థానం నుండి జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో జగన్ ఉన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మెుదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 625 పైచిలుకులు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గాజు వాక నియోజకవర్గంలో ముందుంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య హోరా హోరి పోరు నడిచింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు.

-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications