వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అందిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. 11వ వార్డు టీపీటీకాలనీ ఎన్‌ఎంసీహెచ్ పాఠశాలలో శనివారం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కృషి చేస్తున్నారన్నారు. క్షేత్రస్దాయి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఈ జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అందిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా


11వ వార్డు టీపీటీకాలనీ ఎన్‌ఎంసీహెచ్ పాఠశాలలో శనివారం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కృషి చేస్తున్నారన్నారు. క్షేత్రస్దాయి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఈ జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా


గత ప్రభుత్వంలో మగవారు కూడా వింతతు ఫించన్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఐతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనర్హులకు తావులేకుండా పేదవాడి కళ్లల్లో ఆనంంద చూడటానికి ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వారం రోజుల్లో తుపాన్ ఛాయలను రూపుమాపి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చంద్రబాబు చేశారని అన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి గంటా

అనంతరం ఫించన్లు అందజేశారు. ఉచిత వైద్యశిబరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జానకి, మాజీ కార్పోరేట్లు తదితరులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వంలో మగవారు కూడా వింతతు ఫించన్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఐతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనర్హులకు తావులేకుండా పేదవాడి కళ్లల్లో ఆనంంద చూడటానికి ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వారం రోజుల్లో తుపాన్ ఛాయలను రూపుమాపి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చంద్రబాబు చేశారని అన్నారు.

అనంతరం ఫించన్లు అందజేశారు. ఉచిత వైద్యశిబరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జానకి, మాజీ కార్పోరేట్లు తదితరులు పాల్గొన్నారు.

English summary
All eligible beneficiaries would be granted pensions and Aadhar link was sought to eliminate bogus pensioners who were included in the past, Minister for HRD Ganta Srinivasa Rao said while launching Janmabhoomi-Maavuru programme at the GVMV NMH School, P and T Colony here on Saturday. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X