బెదిరించి ఎత్తుకెళ్లి: యువతిపై జవాన్ల అత్యాచారయత్నం

విశాఖపట్నం పెందుర్తి పరిధిలోని చినముపిడివాడలో ఆదివారం ముగ్గురు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో గణేష్ అనే విద్యార్థి తప్పించుకున్నాడు. ఘటనలో గణేష్ తండ్రి, తాతయ్య, నానమ్మలు మరణించారు.
కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం మిట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ లారీకి నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పింది.
బస్సు ప్రమాదంలో ఇరవై మృతదేహాల గుర్తింపు
ఐదు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల్లో ఇరవై మందిని గుర్తించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications