హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏటీఎమ్ స్టోరీ: మా మంచి పిల్లలు వీరే (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లాక్ చేయని ఏటీఎం మిషన్‌లో రూ.24 లక్షలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించిన నిజాయితీని చాటుకున్న విద్యార్థులను సత్కరించారు పశ్చిమ జోన్ డీసీపీ సత్యనారాయణ. వివరాల్లోకి వెళితే ఎస్‌ఆర్‌నగర్‌లోని శబరీష్ హాస్టల్‌లో ఉన్నత చదువులు కోసం ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఉమేశ్ చంద్ర విగ్రహం చౌరస్తాలో ఉన్న ఎస్‌బీహెచ్‌కు ఏటీఎంలో గురువారం రాత్రి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు.

షేక్ లతీఫ్ వలీ ఆయన ఇద్దరు మిత్రులు ఎస్‌ఆర్ శివదుర్గాప్రసాద్, జె. హరిప్రసాద్‌లు కలిసి ఏటీఎంలో రూ.200 డ్రా చేశారు. ఇదే సమయంలో ఏటీఎంకు ఆయన చేయి తగలడంతో డబ్బులు నిల్వ ఉంచే డోర్ తెరుచుకుంది. అందులో రూ.500 నోట్ల కట్టలు సుమా రు రూ.1.50లక్షలు కనిపించాయి. ఆ ఏటీఎం సెంటర్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని ఆ తర్వాత తెలిసింది.

దీంతో 100 నెంబరుకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తెరుచుకున్న ఏటీఎం డోర్లలో రూ.24,50,500లు కనిపించాయి. దీంతో బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. నిజాయితీగా ఏటీఎంలో లక్షలాది రూపాయలు డబ్బులను ఎవరూ దొంగిలించకుండా అప్రమత్తం చేసిన విద్యార్థులను పోలీసులు పూల బొకే, శాలువతో అభినందించారు.

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ఉమేశ్ చంద్ర విగ్రహం చౌరస్తాలో ఉన్న ఎస్‌బీహెచ్‌కు ఏటీఎం.

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ఎస్‌ఆర్‌నగర్‌లోని శబరీష్ హాస్టల్‌లో ఉన్నత చదువులు కోసం ఉంటున్న ముగ్గురు విద్యార్థులు షేక్ లతీఫ్ వలీ, ఎస్‌ఆర్ శివదుర్గాప్రసాద్, జె. హరిప్రసాద్‌లు.

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ఎస్ఆర్ నగర్ ఏటీఎమ్ నిజాయితీకి సన్మానం

ముగ్గురు విద్యార్థులు షేక్ లతీఫ్ వలీ, ఎస్‌ఆర్ శివదుర్గాప్రసాద్, జె. హరిప్రసాద్‌లను సన్మానించిన పశ్చిమ జోన్ డీసీపీ సత్యనారాయణ.

నిజాయితీగా ఏటీఎంలో లక్షలాది రూపాయలు డబ్బులను ఎవరూ తస్కరించకుండా అప్రమత్తం చేసిన విద్యార్థులను పోలీసులు పూల బొకే, శాలువతో అభినందించారు.

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

ఇందిరానగర్ కుర్మల్‌గుడాకు చెందిన స్కై క్యాబ్ డ్రైవర్ ఎరిగదిండ్ల శ్రీనివాసులు (31) శంషాబాద్, రాజీవ్‌గాంధీ ఏయిర్‌పోర్టుకు ప్రయాణికులను చేరుస్తుంటాడు. ఈక్రమంలో అమీర్‌పేటకు చెందిన సుమన్‌దేవీ సేథీ ఏయిర్‌పోర్టు నుంచి అమీర్‌పేట ఎస్‌కె రోడ్డుకు ఈనెల 18న రాత్రి 8.45గంటల ప్రాంతంలో క్యాబ్‌ను బుక్ చేసుకుంది.

 క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

ఆ క్యాబ్ లో ఇంటికి చేరుకున్న ఆమె పర్సును అందులో మరిచిపోయినట్లు గ్రహించి వెంటనే ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ పర్సులో రూ.20లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, రూ.10వేల నగదు, మరో రూ.10వేల విలువైన సెల్ ఫోన్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిపింది.

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

దీంతో డిఐ శంకర్, సీఐ రమణగౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సదరు క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులు ఉప్పల్ ప్రాంతంలో తిరిగి డైమండ్ నెక్లెస్‌ను విక్రయించేందుకు ప్రయత్నించాడు.

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

దానిని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని హనుమాన్ గుడి వద్ద గల రాళ్ల మధ్యలో దాచాడు. దీంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు క్యాబ్ డ్రైవర్‌ను ఎస్‌ఆర్ నగర్‌లో అదుపులోకి తీసుకొని విచారించగా తనకేమి తెలియనట్లు నటించాడు.

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

క్యాబ్ డ్రైవర్ శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు

దీంతో పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో జరిగిన నేరాన్ని అంగీకరించి దొంగిలించిన డైమండ్ నెక్లెస్, సెల్ ఫోన్, నగదును బాధితురాలికి అప్పగించారు. శ్రీనివాసులుపై సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు

English summary

 The Hyderabad police on Saturday felicitated a formative years who discovered the money field of an ATM with Rs 24 lakh unlocked and referred to as the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X