పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సూచనలుగానే..: కళా వెంకట్రావు
బలిజ శంఖారావం పేరుతో కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 16 నుంచి ఇడుపులపాయ నుంచి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర టిడిపి కార్యాలయం లో కరపత్రాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ బలిజలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నాయన్నారు.












Click it and Unblock the Notifications