జగన్ చేసేది పాదయాత్ర కాదు, పాడుయాత్ర: కంభంపాటి రామ్మోహన్ రావు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు మంగళవారం నిప్పులు చెరిగారు.
జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పాడుయాత్ర అని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించారని ఆరోపించారు.

రాష్ట్రానికి అన్యాయం జరగాలని ఏ ప్రతిపక్ష పార్టీ కోరుకోదన్నారు. కానీ వైసీపీ కోరుకుంటోందన్నారు. రాష్ట్రానికి మంచి పేరు వస్తుంటే జగన్ సహించలేకపోతున్నారన్నారు. పేదల పొట్ట కొట్టేలా జగన్ వ్యవహార శైలి ఉందన్నారు.












Click it and Unblock the Notifications