రోడ్డు ప్రమాదం: మంత్రాలయంలోనుంచి వెళ్తూ కర్ణాటక మహిళ మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలో గల శ్రీరాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందినవారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామ శివారులో ఈ సంఘటన శనివారనాడు చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన శాంతమ్మ (55) కుటుంబ శనివారం ఉదయం మారుతి కారులో మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామిని దుర్శించుకుని వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న శాంతమ్మ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

తండ్రిని చంపిన తనయుడు
మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు హతమార్చారాడు. ఇనుపరాడ్‌తో అతను తండ్రిపై దాడి చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారి పాలెం కాలనీలో ఈ సంఘటన జరింది. మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును అప్పట్లో హత్య చేశాడు.
భార్య రాజమ్మను, కుమారుడు నురేష్ (16)ను కూడా తరుచుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రతి దాటిన తరవ్తా రాజమ్మతో గొడవ పడ్డాడు. తల్లిని కూడా చంపేస్తాడేమోనని భయపడి సురేష్ రాడ్ తీసుకుని తన తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఓబులేస్ అక్కడికక్కడ మరణించాడు. తండ్రిని తానే చంపానని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ఐటిఐ చదువుతున్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications