వారు ఇటు, వీరు అటు: టికి కెవిపి, ఎపికి చిరు, కెకె
ఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో రాజ్యసభ సభ్యుల పంపకాన్ని శుక్రవారం పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎంపీలను విభజించారు. ఆంధ్రప్రదేశ్‌కు 11, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు.
తెలంగాణకు వీరే... వి హనుమంత రావు, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సిఎం రమేష్, కెవిపి రామచంద్ర రావు, గరికపాటి రామ్మోహన రావు
ఆంధ్రప్రదేశ్‌కు వీరే... దేవేందర్ గౌడ్, చిరంజీవి, సుజనా చౌదరి, జైరామ్ రమేష్, టి సుబ్బిరామి రెడ్డి, జెడి శీలం, రేణుకా చౌదరి, కె కేశవ రావు, ఎంఏ ఖాన్, సీతారామలక్ష్మి.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి స్థానం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
కెకె స్పందన
తాను తెలంగాణవాడినని రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు అన్నారు. తాను రిటైర్ అయ్యాక తన స్థానాన్ని ఆంధ్రా వారితో భర్తీ చేస్తారని ఆయన విమర్శించారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications