స్వైన్ ఫ్లూ: జయించిన ఎంపీ కొత్తపల్లి గీత, వచ్చారిలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందిన విషయం తెలిసిందే.
స్వైన్‌ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చేరిన కొత్తపల్లి గీత మెరుగైన చికిత్సల అనంతరం కోలుకున్నారు. స్వైన్‌ఫ్లూ మహమ్మారిని జయించారు. ఆరోగ్యం మెరుగవడంతో ఆస్పత్రి నుంచి మంగళవారం ఆమె డిశ్చార్జ్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ వణికిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే పలువురు మృతి చెందారు. చాలామంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కొత్తపల్లి గీత
విశాఖపట్నం జిల్లా అరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడ్డారు.

కొత్తపల్లి గీత
ఆమె విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గీత ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆమె డిశ్చార్జ్ అయ్యారు.

కొత్తపల్లి గీత
విశాఖపట్నం జిల్లా అరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందిన విషయం తెలిసిందే.

కొత్తపల్లి గీత
స్వైన్‌ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చేరిన కొత్తపల్లి గీత మెరుగైన చికిత్సల అనంతరం కోలుకున్నారు. స్వైన్‌ఫ్లూ మహమ్మారిని జయించారు. ఆరోగ్యం మెరుగవడంతో ఆస్పత్రి నుంచి మంగళవారం ఆమె డిశ్చార్జ్ అయ్యారు.












Click it and Unblock the Notifications