జగన్‌కు షాక్ మీద షాక్: టిడిపిలోకి కొత్తపల్లి, కావలి ఎమ్మెల్యే?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సైకిల్ ఎక్కారు.
మరో ఎమ్మెల్యే, ఇంకో కీలక నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. ఆయన టిడిపిలోకి వచ్చేందుకే కలిశారని తెలుస్తోంది.

ఇక, పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు పార్టీ అధినేత నుంచి పచ్చజెండా కూడా వచ్చిందని తెలుస్తోంది. వీరు త్వరలో టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.
కాగా, కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూలులోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నీరు- చెట్టు కార్యగోష్ఠిలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. ఆయనతో పాటు భారీసంఖ్యలో కార్యకర్తలు కూడా టిడిపిలో చేరారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications