కార్తీకమాసం కోటి సోమవారం
కార్తీకమాసం కోటి సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.. చీరాల పరిధిలోని శివాలయం, పేరాల, జాండ్రపేట , ఈపురుపాలెం , వేటపాలెం పాపరాజుతోట , కొత్తపేట ఓంకారక్షేత్రం లలోని శివాలయాలు భక్తుల శివస్మరణతో మార్మోగాయి.. ఆలయాలలో శివార్చకులు ప్రేత్యేక పూజలు , బిల్వదళాలు అర్చించి.. అభిషేకాలు నిర్వహించారు..పలుచోట్ల భక్తులే నేరుగా శివలింగాన్ని అభిషేకించి తరించారు.












Click it and Unblock the Notifications