గోపాల గోపాల చిత్రంపై హైకోర్టులో కేసు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్‌లు నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. చిత్ర ప్రదర్శన ధ్రవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాదుకు చెందిన రఘునాథ రావు హైకోర్టులో కేసు వేశారు.
పవన్, వెంకటేష్‌లు నటించిన గోపాల గోపాల చిత్రం పైన న్యాయవాదులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితం పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కాగా, ఇద్దరు టాప్ హీరోలు కలిసిన నటించిన గోపాల గోపాల చిత్రం విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గోపాల గోపాల పది రోజుల కలెక్షన్స్ నలభై కోట్లకు చేరుకుంది. నైజామ్, సీడెడ్, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరిల్లో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అంతటా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications