అసెంబ్లీలో పాట పాడారు: తొలి అసెంబ్లీకి చారి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. రేపు ఉభయసభల ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.
మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌గా మధుసూదనాచారి ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటించారు. అనంతరం మధునాసూదనాచారి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ తొలి అసెంబ్లీకి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయనకు సిఎం కెసిఆర్, కాంగ్రెస్ ఎల్పీ జానారెడ్డి, బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి సహా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో పాట పాడి అమరవీరులను స్మరించుకున్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న పోచారం.

ఎర్రబెల్లి
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న టిటిడిపి నేత ఎర్రబెల్లి.

కెసిఆర్
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న కెసిఆర్.

అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ దృశ్యం. తెలంగాణ శాసన సభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లోని అసెంబ్లీనే ఉపయోగించడంతో సగానికి పైగా ఖాళీగా కనిపించింది.

హరీష్ రావు
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న హరీష్ రావు.

మధుసూదనాచారి
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. సభాపతి స్థానంలో కూర్చున్న చారి.

రాజయ్య
తెలంగాణ శాసన సభ సభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా చారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న రాజయ్య.

అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ దృశ్యం. తెలంగాణ శాసన సభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లోని అసెంబ్లీనే ఉపయోగించడంతో సగానికి పైగా ఖాళీగా కనిపించింది. కాగా, అసెంబ్లీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అమరవీరులను స్మరించుకుంటూ పాట పాడారు.












Click it and Unblock the Notifications