విభేదాలు: అన్నంలో విషం కలిపి కుమార్తెలకు తినిపించిన తల్లి, ఒకరు మృతి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం కోరుమామిడిలో భార్యభర్తల మధ్య విభేదాలు కుటుంబంలో ఒకరు చనిపోయేలా చేశాయి. ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో విషం కలిపి తినిపించి, ఆ తర్వాత ఆమె కూడా తీసుకుంది.
ఈ ఘటనలో ఒక కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె, తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్ధానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నాం ముంగర రామకృష్ణ, అతని భార్య గౌరమ్మ తగాదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భర్త పనిమీద బయటకు వెళ్లగా, ఇద్దరు కుమార్తెలకు విషం కలిపిన అన్నం తినిపించిన గౌరమ్మ ఆ తర్వాత తన కూడా తింది.

ఆ తర్వాత ఇంటికి వచ్చిన రామకృష్ణ భార్య పిల్లల్నిహుటాహుటిన నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రికి వెళ్లేలోపే పెద్ద కుమార్తె సోని మృతి చెందగా, చిన్న కూతురు రాధిక, భార్య గౌరమ్మ చికిత్సను పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications