బాబుపై పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి: ముద్రగడ
ప్రత్యేక హోదాను ఢిల్లీలో చంద్రబాబు అమ్మేశారని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని ముద్రగడ పద్మనాభం అన్నారు. తనపై నిఘా పెట్టాలనుకుంటే తన ఒంటి నిండా సిసి కెమెరాలు అలవరుచుకోవాలని ఆయన అన్నారు. తనను టెర్రరిస్టుగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications