తిరుమలకు రోజా పాదయాత్ర: 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు 88 కిలోమీటర్లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడవనున్నారు. ఆమె కూడా ఇక పాదయాత్ర చేయనున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దారిలో నడవనున్నారు. ఆమె కూడా ఇక పాదయాత్ర చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

నగరి నుంచి తిరుమల కొండకు ఆమె మొత్తం 88 కిలోమీటర్లు నడవనున్నారు. ఊ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రభత్వం వెంటనే స్పందించి గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications