అన్నింట అనుకూలం: రాజధాని రేసులో నాగార్జునసాగర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటైన కమిటీ విశాఖపట్నం, కర్నూలు, దొనకొండ (ప్రకాశం జిల్లా), హనుమాన్ జంక్షన్ (కృష్ణా) తదితరాలను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లాలో గల నాగార్జున సాగర్ను కూడా పరిశీలిస్తున్నారు.
నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే అన్నింటి పరంగా బాగుంటుందని డిటిసిపి అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాంతం మధ్యన ఉంది. రాజధానికి అవసరమైన నీటి కొరత ఉండదు. అలాగే ఇప్పటికే ఉన్న రన్ వే కండిషన్ కూడా బాగుంది. ఇలా పలు కోణాల్లో ఆలోచిస్తే నాగార్జున సాగర్ రాజధానిగా బెట్టర్ అంటున్నారు.
విశాఖపట్నం, కర్నూలు, దొనకొండలలో రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో కొన్ని డిస్ అడ్వంటేజెస్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరమైనప్పటికీ... భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండదని, భారీగా వర్షాలు కురిస్తే కర్నూలు జలమయమై, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దొనకోండ బ్యాక్ వర్డ్ అని చెబుతున్నారు. కొత్త రాజధాని కోసం కమిటీ భారీ కసరత్తు చేస్తోంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications