హైకోర్టు కూడా అదే అడిగింది: జగన్‌పై కత్తి దాడి మీద మంత్రి ప్రశ్నల వర్షం
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని, అందుకే సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా ఆడారని మంత్రి నక్కా ఆనంద్ బాబు సోమవారం విమర్శించారు.
జగన్ ఆడిన కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర పదిహేడు రోజుల విరామం, విశ్రాంతి తర్వాత ప్రారంభమైందని గుర్తు చేశారు. అంతకుముందు వారానికి ఐదు రోజులు పాదయాత్ర జరిగేదన్నారు. కోడి కత్తి దెబ్బకు ఇన్ని రోజులు ఆగిపోయాయని చెప్పారు.

విశాఖపట్నంలో అర సెంటీమీటర్ ఉన్న కోడికత్తి గాయం హైదరాబాద్ వెళ్లేసరికి 4 అంగుళాలు, తొమ్మిది కుట్లకు చేరుకుందని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంత గాయం అయితే బ్లీడింగ్ ఎలా ఆగిందో చెప్పాలని నిలదీశారు. అసలు విమానంలోకి ఆయనను ఎలా అనుమతించారని అడిగారు. హైకోర్టు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications