నేచురల్స్‌లో కేక్ కట్ చేసి..సినీ తారల సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నంలో పలువురు సినీ తారలు సందడి చేశారు. పిల్లర్ 3 సమీపంలో ఏర్పాటు చేసిన ‘నేచురల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 51వ ఫ్రాంఛైజీ టాలీవుడ్ నటీమణులు మనాలి రాథోడ్ (గ్రీన్ సిగ్నల్ ఫేం), అలేఖ్య(ఆ ఐదుగురు), ప్రియ(లవ్ యు బంగారం), రోమాన్స్(రోమాన్స్ ఫేం)లు సెలూన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని చెప్పారు. సంస్థ ఫౌండర్ వీణా కామ్రవేల్ మాట్లాడుతూ.. ఈ రంగంలో నిష్ణాతులైన 50వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేచురల్స్ ఆర్ఎం అరవింద్ మాట్లాడుతూ.. బాడీకేర్, గ్రూమింగ్, నెయిల్ ఆర్ట్, కేశాలంకరణ, ఫేషియల్స్ సేవలతోపాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని వివరించారు. మూడువేల చదరపు గజాలతో ప్రత్యేకంగా సెలూన్‌ను ఏర్పాటు చేశామని ఫ్రాంఛైజీ పార్ట్‌నర్ కష్మిరా తెలిపారు.

తారల సందడి
నగరంలోని మెహిదీపట్నంలో పలువురు సినీ తారలు సందడి చేశారు.

తారల సందడి
పిల్లర్ 3 సమీపంలో ఏర్పాటు చేసిన ‘నేచురల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 51వ ఫ్రాంఛైజీ టాలీవుడ్ నటీమణులు మనాలి రాథోడ్ (గ్రీన్ సిగ్నల్ ఫేం), అలేఖ్య(ఆ ఐదుగురు), ప్రియ(లవ్ యు బంగారం), రోమాన్స్(రోమాన్స్ ఫేం)లు సెలూన్ ప్రారంభించారు.

తారల సందడి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా భాగమేనని చెప్పారు.

తారల సందడి
సంస్థ ఫౌండర్ వీణా కామ్రవేల్ మాట్లాడుతూ.. ఈ రంగంలో నిష్ణాతులైన 50వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

తారల సందడి
నేచురల్స్ ఆర్ఎం అరవింద్ మాట్లాడుతూ.. బాడీకేర్, గ్రూమింగ్, నెయిల్ ఆర్ట్, కేశాలంకరణ, ఫేషియల్స్ సేవలతోపాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని వివరించారు.

తారల సందడి
మూడువేల చదరపు గజాలతో ప్రత్యేకంగా సెలూన్‌ను ఏర్పాటు చేశామని ఫ్రాంఛైజీ పార్ట్‌నర్ కష్మిరా
తెలిపారు.












Click it and Unblock the Notifications