విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ, బందీలుగా మహిళలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వరద - బలాస వద్ద ఉదయం 2.30 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు విజయవాడ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఈ దోపిడిని ఉదయం గమనించిన ప్రయాణీకులు విజయవాడ జీఆర్‌పీకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 30మందికి పైగా దొంగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. రూ. 2 లక్షలకు పైగా నగదు, బంగారం దుండగులు దొంగిలించినట్లు బాధితులు పేర్కొన్నారు. విజయవాడ జీఆర్‌పీ సీఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి సిక్రింద్రాబాద్ డివిజన్‌కి కేసు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

Navjeevan Express passengers robbed

ఐదుగురిని బంధించిన స్దానికులు

ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం జౌలి గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఐదుగురిని స్దానికులు నిర్బందించారు. రాత్రి నుంచి పంచాయితీ కార్యాలయంలో వారు బందీలుగా ఉన్నారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

English summary
Navajeevan Express was robbed while it was still in the station. The robbery took place while the train was stationary on the sixth platform in Vijayawada railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X