దత్తాత్రేయ కూతురు పెళ్లిలో చిరు, పవన్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మినీ స్టేడియంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, జిగ్నేశ్‌ల పెళ్లి వేడుక గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి అతిరథ మహారథులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారిలో తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, సినీనటుడు చిరంజీవి, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ హీరో, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications