వారికి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్..: తెలుగులో నైతిక పైత్యం అంటూ మరో ట్వీట్

తనను గుర్తించి, తన ట్విటర్‌ను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు.. ప్రేమతో.. అని ట్వీట్ చేశారు. అంతేకాదు గడ్డంతో ఉన్న ఓ ఫొటోను కూడా ట్విట్టర్‌లో ఉంచారు.

విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిత్యం ట్విట్టర్‌లో నిత్యం పలు అంశాలపై స్పందిస్తుంటారు. ఎక్కువగా సమస్యల పైన ఆయన నిలదీస్తున్నారు. అయితే, తాజాగా తనను ట్విట్టర్లో ఫాలో చేస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పారు.

తనను గుర్తించి, తన ట్విటర్‌ను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు.. ప్రేమతో.. అని ట్వీట్ చేశారు. అంతేకాదు గడ్డంతో ఉన్న ఓ ఫొటోను కూడా ట్విట్టర్‌లో ఉంచారు.

మరో ట్వీట్ కూడా చేశారు. మోరలిస్టిక్ మ్యాడ్‌నెస్ అంటే తెలుగులో నైతిక పైత్యం అంటారు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, దానికి పెద్ద ఎత్తున విమర్శలు, అనుకూలంగా కామెంట్లు వచ్చాయి.

గతకొంత కాలంగా జనసేన అధినేతగానూ పవన్ కళ్యాణ్ తనదైన ముద్రవేస్తున్నారు. ఇటీవల వివిధ అంశాలపై ట్విటర్‌ ద్వారా తన స్పందనలను తెలియజేస్తూ ఆన్‌లైన్‌ వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+