గుంటూరులో ఇంటి నిర్మాణపనులకు పవన్ భూమి పూజ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుంటూరులో స్వంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం పూట భూమి పూజ నిర్వహించారు. సంప్రదాయం ప్రకారంగా పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోఛ్చారణల మధ్య పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు.

2019 ఎన్నికలకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ అన్ని ఏర్పాట్లను చేసుకొంటున్నారు. గుంటూరులో స్వంత ఇంటి నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం భూమి పూజ చేశారు.

Pawan Kalyan Lay Foundation for His House In Guntur
  Pawan Kalyan Shocking Comments..

  గుంటూరులో ఇప్పటికే తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. సుమారు రెండు ఎకరాల స్థలంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. ఈ ఇంట్లో అత్యసవరంగా పార్టీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్మాణాలను చేయనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  janasena chief pawan kalyan lay foundation to build a new house at Guntur on Monday. pawan kalyan will continue its party activities from this house in coming days.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి