బాబుకు జూహీచావ్లా చెక్: ఇంట్లో నీతా అంబానీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం పలువురు ప్రముఖులు కలిసి చెక్కులు అందజేశారు. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు నీతా అంబానీ, పింకీ రెడ్డితో పాటు బాలీవుడ్ నటి జూహీ చావ్లా శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా అంబానీ 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు.
ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్ణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుధుద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతనిధులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రెండు కోట్ల రూపాయల చెక్కును అందజేస్తున్న దృశ్యం.

ఏపీ కో ఆపరేటవ్ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్, క్రెడిట్ సొసైటీస్ అసోసియేషన్ చైర్మన్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.55,82,239 చెక్కు ఇస్తున్న దృశ్యం.

ఏపీ కో ఆపరేటవ్ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్, క్రెడిట్ సొసైటీస్ అసోసియేషన్ చైర్మన్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.55,82,239 చెక్కు ఇస్తున్న దృశ్యం.

చిట్టూరి రవీంద్ర
మాజీ పార్లమెంటు సభ్యులు చిట్టూరి రవి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందజేస్తున్న దృశ్యం.

యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్
యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన దృశ్యం.

యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్
యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన దృశ్యం.

నీతా అంబానీ
ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త నీతా అంబానీశనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా అంబానీ 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు.

నీతా అంబానీ
ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్మించేందుకు వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుధుద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.

నారాయణ ఐఏఎస్ అకాడమీ
నారాయణ ఐఏఎస్ అకాడమీకి చెందిన వారు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన దృశ్యం.

నారాయణ ఐఏఎస్ అకాడమీ
నారాయణ ఐఏఎస్ అకాడమీకి చెందిన వారు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన దృశ్యం.

Click it and Unblock the Notifications