పాపం నుండి: చిరు సహా..! బాబుకు విరాళం (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని పునాది నుండి పునర్నిర్మించుకోవాలని, అంతకంటే ముందు రాష్ట్ర విభజన పాపం నుండి బయటపడేలా.. కాంగ్రెసు పైన ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు బాధ్యతాయుతంగా పని చేయాలని ఏపీసీసీ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం నిర్ణయించింది.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కేంద్రంగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని తీర్మానం చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని భావించింది. ఇకపై నాయకులు అందరు ప్రజల్లో, కార్యకర్తల మధ్యనే ఉండాలని భావించింది.

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిరంజీవి, పళ్లం రాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి రామచంద్రయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఏపీసీసీ

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీ నేతలు హాజరైన దృశ్యం.

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపీ నేతలు హాజరైన సీఆర్, చిరు, రఘువీరా, ఆనం, కేవీపీ తదితరులు.

ఏపీసీసీ

ఏపీసీసీ

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో బాలరాజుతో మాట్లాడుతున్న రఘువీరా రెడ్డి.

ఏపీసీసీ

ఏపీసీసీ

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిరంజీవి, పళ్లం రాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సి రామచంద్రయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఏపీసీసీ

ఏపీసీసీ

హైదరాబాదులోని ఇందిరా భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. మాట్లాడుతున్న రఘువీరా.

టీడీపీ

టీడీపీ

ఏపీ రాజధాని నిర్మాణానికి అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం రిచ్ మండ్ నివాసి గోగినేని చక్రపాణి, యమునా దేవి దంపతులు ఆదివారం సీఎం చంద్రబాబుకు రూ.50,116లు విరాళంగా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+