బియాస్ నదీ ట్రాజెడీ: హైటెక్ సిటీ వద్ద నివాళి (పిక్చర్స్)
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, సాఫ్టువేర్ ఉద్యోగులు నివాళులు అర్పిస్తున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7cWcUl670d4?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రమాదంలో చిక్కుకున్నారని... మృతి చెందారని వార్త తెలుసుకున్న వారి వారి చిన్ననాటి స్నేహితులు, బంధువులు కొందరు కళాశాలకు చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ బియాస్ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు హైదరాబాదులో పలుచోట్ల మంగళవారం సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.

నివాళి
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన, మృతి చెందిన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులకు హైటెక్ సిటీ వద్ద పలువురు విద్యార్థులు మంగళవారం సంఘీభావంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు.

ఎస్ఎఫ్ఐ
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన, మృతి చెందిన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నివాళి.

ఎస్ఎఫ్ఐ
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన, మృతి చెందిన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో నివాళి.

Click it and Unblock the Notifications