వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణేష్ చవితి మీటింగ్, గోల్కొండ కోటలో తనిఖీ(పిక్చర్స్)

హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉత్సవాల భద్రత, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

 గణేష్ ఉత్సవ సమితి

గణేష్ ఉత్సవ సమితి

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

 గణేష్ ఉత్సవ సమితి

గణేష్ ఉత్సవ సమితి

ఉత్సవ మండపాల ఏర్పాటు, నిర్వహణ, భద్రత, నిమజ్జనం తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

 గణేష్ ఉత్సవ సమితి

గణేష్ ఉత్సవ సమితి

మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, నిర్వాహకులు సమాచారమిస్తే స్థానిక పోలీసులే వచ్చి క్లియరెన్స్ సర్ట్ఫికెట్లు జారీ చేస్తారని కమిషనర్ హామీ ఇచ్చినట్టు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.

గణేష్ ఉత్సవ సమితి

గణేష్ ఉత్సవ సమితి

ఈ సమీక్ష సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు కరోడియల్, రామరాజు బృందం పాల్గొంది.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది.

 గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించనున్నారు.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటను కమిషనర్, మేయర్‌లు పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా జరపాలని నిర్ణయించుకుంది. గోల్కొండ కోటకు సామాగ్రిని తీసుకు వెళ్తున్నారు.

English summary
Photos of CP Mahender Reddy meeting with Ganesh Utsava Samithi on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X