కెసిఆర్ ఆర్డర్:ఇలా బద్దలు, చూడాలని మహిళ(పిక్చర్స్)
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ప్రజాప్రతినిధులు, బాధితులు అడ్డుకుంటున్నా అవేవి పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. బుధవారం ఉదయంనుంచే పోలీసు బలగాలు, అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను తొలగించారు.
24 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప సొసైటీ వాసులు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. అయ్యప్ప సోసైటీలోని నిర్మాణాలు కూల్చివేయవద్దని అడ్డుకోవడానికి ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ తదితరులను పోలీసులు ముందుగానే అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో మధ్యతరగతి ప్రజలవే ఎక్కువగా ఉన్నాయని, బడాబాబుల నిర్మాణాలను కూల్చి వేయలేదని బాధితులు ఆరోపించారు. కాగా, అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించిన విషయం తెలిసిందే.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో నుండి గ్యాస్ తదితర వస్తువులు బయటకు తీసుకు వచ్చిన దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. కూల్చివేస్తున్న పని వాళ్లు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. జేసీబీతో భవనం కూల్చివేస్తున్న దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ఆందోళన చేస్తున్న బాధితులు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. సేల్ డీడ్ చూపిస్తున్న దృశ్యం.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. గురుకుల్ భూముల గురించి వివరిస్తూ...

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. విలేకరులతో మాట్లాడుతూ...

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. ప్రజాప్రతినిధులు, బాధితులు అడ్డుకుంటున్నా అవేవి పట్టించుకోకుండా అధికారులు కూల్చివేతలను కొనసాగించారు.

గురుకుల్
గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు (బుధవారం) కూల్చివేశారు. సేల్ డీడ్ చూపిస్తూ...












Click it and Unblock the Notifications