యువతి ఆత్మహత్య, ఫ్యామిలీ ఆరోపణ (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గురువారం తాను పని చేసిన క్లినిక్ భవనం పై నుండి దూకి, ఆత్మహత్య చేసుకుంది.
సుధారాణి అనే 19 ఏళ్ల యువతి మూడు నెలల నుండి ఓ క్లినిక్‌లో పని చేస్తోంది. వారం రోజుల కిందట ఆమెను విధుల నుండి తొలగించినట్లుగా తెలుస్తోంది.
దీనిపై సుధారాణి నిలదీయగా.. మరో నలుగురిని కూడా తొలగించినట్లు చెప్పారట. వారు జూలై 31 వరకు వస్తారని చెప్పారట. అయితే, వారిని నిజంగా పని నుండి తొలగించారా లేదా అని ఆరా తీసేందుకు సుధారాణి గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు క్లినిక్‌కు వచ్చింది.

యువతి ఆత్మహత్య
విశాఖలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గురువారం తాను పని చేసిన క్లినిక్ భవనం పై నుండి దూకి, ఆత్మహత్య చేసుకుంది. సుధారాణి అనే 19 ఏళ్ల యువతి మూడు నెలల నుండి ఓ క్లినిక్‌లో పని చేస్తోంది. వారం రోజుల కిందట ఆమెను విధుల నుండి తొలగించారట.

ఆ నలుగురు ఉద్యోగులు విధులలోనే ఉన్నట్లు సుధారాణి తెలుసుకొని, వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె క్లినిక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

యువతి ఆత్మహత్య
క్లినిక్ మేడ పై నుండి దూకిన సుధారాణి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతురాలి చేతిలో పోలీసులు ఓ లేఖను గుర్తించారు.

యువతి ఆత్మహత్య
తన చావుకు క్లినిక్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది కారణమని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తండ్రి ప్రయివేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

యువతి ఆత్మహత్య
ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. సుధారాణి రెండో కూతురు. స్నేహితులతో తరుచూ ఫోన్లలో సంభాషించడాన్ని సహించలేకనే విధుల నుండి తొలగించారట. మరోవైపు, తన వ్యక్తిగ విషయాలు బహిర్గతం చేస్తుందనే భయంతోనే తొలగించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

యువతి ఆత్మహత్య
విశాఖలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గురువారం తాను పని చేసిన క్లినిక్ భవనం పై నుండి దూకి, ఆత్మహత్య చేసుకుంది. సుధారాణి అనే 19 ఏళ్ల యువతి మూడు నెలల నుండి ఓ క్లినిక్‌లో పని చేస్తోంది. వారం రోజుల కిందట ఆమెను విధుల నుండి తొలగించారట.

యువతి ఆత్మహత్య
దీనిపై సుధారాణి నిలదీయగా.. మరో నలుగురిని కూడా తొలగించినట్లు చెప్పారట. వారు జూలై 31 వరకు వస్తారని చెప్పారట. అయితే, వారిని నిజంగా పని నుండి తొలగించారా లేదా అని ఆరా తీసేందుకు సుధారాణి గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు క్లినిక్‌కు వచ్చింది. ఆ నలుగురు ఉద్యోగులు విధులలోనే ఉన్నట్లు సుధారాణి తెలుసుకొని, వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె క్లినిక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Click it and Unblock the Notifications