వెంకయ్యలా.. హరీష్ హఠాత్తుగా వచ్చారు! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం జలసౌధలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయాన్ని ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.
ఉద్యోగుల సమయపాలన, ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావంతో పని చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు.
ఉదయం 10.10 గంటలకు క్రాయాలయానికి చేరుకున్న మంత్రి 10.35 నుండి 11.40 గంటల వరకు ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్న సమయాలని విభాగాల వారీగా పరిశీలించారు. కాగా, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్ కొద్ది రోజుల క్రితం తమ కార్యాలయాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే.

హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం జలసౌధలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయాన్ని ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.

హరీష్ రావు
ఉద్యోగుల సమయపాలన, ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావంతో పని చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు.

హరీష్ రావు
ఉదయం 10.10 గంటలకు క్రాయాలయానికి చేరుకున్న మంత్రి 10.35 నుండి 11.40 గంటల వరకు ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్న సమయాలని విభాగాల వారీగా పరిశీలించారు.

హరీష్ రావు
ఉదయం 10.40 గంటలకు ఇంటర్ స్టేట్ బోర్డు విభాగంలా ఆరుగురు ఉద్యోగులకు గాను ముగ్గురు మాత్రమే వచ్చారని, పరిపాలనా విభాగంలో కేవలం ఎనిమిది మంది, లైబ్రరీలో 10.45 గంటలకు ఇద్దరు డీఈలు హాజరు కావాల్సి ఉండగా ఇద్దరు రాలేదని మంత్రి పరిశీలనలో గమనించారు.

హరీష్ రావు
డిజైనింగ్ విభాగాల్లో కొంతమది ఏఈలు రాలేదని, బల్లల పైన దరఖాస్తులు పేరుకుపోయి ఎందుకు ఉన్నాయని హరీష్ రావు అధికారులను ఆరా తీశారు.

హరీష్ రావు
అనంతరం హరిష్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు తప్పనిసరిగా సమయంపాలన పాటించాలన్నారు. దరఖాస్తులను వేగవంతంగా మూడు నుండి నాలుగు రోజుల్లో పరిష్కరించాలన్నారు.

హరీష్ రావు
ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నాతాధికారుల వద్దకు వెళ్లాలని హరీష్ రావు చెప్పారు. నీటి పారుదల శాఖలో సరైన సమయంలో అనుమతులు, పరిష్కారాలు జరగకపోతే చేపట్టాల్సిన పనుల అంచనాలు పెరిగి నిర్మాణాల్లో జాప్యం పెరుగుతుందని చెప్పారు.

హరీష్ రావు
ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని హరీష్ రావు సూచించారు. దీంతో ఉద్యోగులు స్పందిస్తూ.. డిజైనింగ్ విభాగంలో డిజైన్ రూపకల్పనకు క్షేత్రస్థాయి నుండి అందాల్సిన నివేదికలు సకాలంలో అందడం లేదన్నారు.

హరీష్ రావు
బయోమెట్రిక్ విధానంతో ఉద్యోగుల హాజరు శాతం మెరుగుపడిందని ఈఎన్సీ నారాయణ రెడ్డి మంత్రి హరీష్ రావుకు బుధవారం వివరించారు.

హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం జలసౌధలోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయాన్ని ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.

హరీష్ రావు
ఉద్యోగుల సమయపాలన, ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు సేవాభావంతో పని చేస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు.

Click it and Unblock the Notifications