హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భేష్: మెచ్చుకున్న టాలీవుడ్ నటి రేష్మా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇన్‌క్రెడెబుల్ ఇండియా ప్రాజెక్ట్ వందలాది మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.

లయన్స్ క్లబ్ డీసీ 316 సహకారంతో సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్‌పల్లిలో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని టాలీవుడ్ నటి రేష్మ, నటుడు రజిత్‌లు ప్రారంభించారు.

దేశంలో కోట్ల యూనిట్లకు పైగా రక్తం అవసరం అవుతుండగా... సుమారు నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభిస్తుందని నటి రేష్మా రాథోర్ అన్నారు.

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇన్‌క్రెడెబుల్ ఇండియా ప్రాజెక్ట్‌కు చెందిన వందలాది మంది ఉద్యోగులు సోమవారం రక్తదానం చేశారు.

ప్రమాదాల్లో క్షతగాత్రులు, ఇతర ఆపరేషన్లకు రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి తరుణంలో ఈ సంస్థ ఉద్యోగులు తమ వంతు సహకారంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.

 ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

మరిన్ని కార్పోరేట్ సంస్థలు ఇలా రక్తదానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరముందని టాలీవుడ్ నటి రేష్మ రాథోర్ ఈ సందర్భంగా అన్నారు.

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్ క్రెడెబుల్ ఇండియా సంస్థ సీఈవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో తమ సంస్థ హౌసింగ్ ప్రాజెక్టులను అందిస్తుందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా.. అనాథ, వృద్ధులకు చేయూత, అవయవదానంపై అవగాహనతో పాటు ప్రతి ఏటా 500 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

 ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇన్‌క్రెడెబుల్ ఇండియా ప్రాజెక్ట్‌కు చెందిన వందలాది మంది ఉద్యోగులు సోమవారం రక్తదానం చేశారు.

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

లయన్స్ క్లబ్ డీసీ 316 సహకారంతో సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్‌పల్లిలో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని టాలీవుడ్ నటి రేష్మ, నటుడు రజిత్‌లు ప్రారంభించారు.

 ఇన్‌క్రెడెబుల్ ఇండియా

ఇన్‌క్రెడెబుల్ ఇండియా

దేశంలో కోట్ల యూనిట్లకు పైగా రక్తం అవసరం అవుతుండగా... సుమారు నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభిస్తుందని నటి రేష్మా రాథోర్ అన్నారు.

English summary
Photos of Incredible India mega blood donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X