బుల్లెట్ నడుపుతుంటే.. బైక్ ఎక్కిన కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: సమాజంలో ఆడపిల్లలకు గౌరవ ప్రమదైన స్థానం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వద్ద బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తరుణి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌థాన్‌ను ఆమె ప్రారంభించారు.
అనంతరం ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో.. ఆడపిల్ల వద్దనను, భ్రూణ హత్యలకు పాల్పడేవారిసమాచారం అధికారులకు తెలుపుతాను, ఆడపిల్లల్ని రక్షిస్తానని ప్రమాణం చేయించారు.

బైక్‌థాన్
సమాజంలో ఆడపిల్లలకు గౌరవ ప్రమదైన స్థానం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం అన్నారు.

బుల్లెట్ నడుపుతున్న ఓ మహిళ ద్విచక్ర వాహనం పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూర్చొని కొంతదూరం ప్రయాణించారు.

బైక్‌థాన్
ఈ బైక్‌థాన్ 25 కిలోమీటర్లు సాగి అటవీ శాఖ కార్యాలయం వద్ద ముగిసింది. తరుణి డైరెక్టర్ హేమలత, రమణదీప్ కౌర్ సమ్రా తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications