కేసీఆర్ పెయింటింగ్, బాబుకు యువతులు (పిక్చర్స్)
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిత్రకారుడు పీ నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తైలవర్ణ చిత్రపటాన్ని రూపొందించారు.
ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో దీనిని కేసీఆర్‌కు అందజేశారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, తెరాస నేత నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్రం చాలా బాగుందని, ఈ సందర్భంగా కేసీఆర్, ఎమ్మెల్యేలు, తెరాస నాయకులు నరేందర్ రెడ్డిని అభినందించారు. తైలవర్ణ చిత్ర కళను ప్రోత్సహిస్తామని కేసీఆర్ అన్నారు. మరోవైపు, దత్తాత్రేయ ఇచ్చిన అలయ్ బలయ్ కార్యక్రమంలో యువతులు చంద్రబాబు, గవర్నర్ పెయింటింగ్స్‌ను ఇచ్చారు.

పెయింటింగ్
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చిత్రకారుడు పీ నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తైలవర్ణ చిత్రపటాన్ని రూపొందించారు.

పెయింటింగ్
ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో దీనిని కేసీఆర్‌కు అందజేశారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, తెరాస నేత నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహన్ పేయింటింగ్‌ను బహూకరిస్తున్న దృశ్యం.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పేయింటింగ్‌ను బహూకరిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications