బాబు తర్వాత కేసీఆర్: కవిత నెత్తిన బోనం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలకు నగరంలోని వివిధ ప్రాంతాలు, శివార్ల నుంచే గాక, ఇతర జిల్లాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాజీ మంత్రి గీతా రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవితలు అమ్మవారికి బోనం సమర్పించారు.
సికిందరాబాద్ పరిసర ప్రాంతాలు అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నాట్య విన్యాసాలు, బోనాల ఊరేగింపులు, జానపద గీతాలు, యువకుల ఆటాపాటలతో మారుమ్రోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొదట బాబు, ఆ తర్వాత కేసీఆర్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు.
కాగా, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తామని భవిష్యవాణిలో స్వర్ణలత సోమవారం చెప్పింది. సోమవారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. ప్రజలందిరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని, ప్రజలకు ఏ కష్టం రానివ్వనని భవిష్యవాణిలో స్వర్ణలత తెలిపింది.

లష్కర్ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. బోనం ఎత్తుకొని వస్తున్న మహిళ.

లష్కర్ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. పోతరాజులు విన్యాసం.

లష్కర్ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. బోనం ఎత్తుకొని వస్తున్న మహిళ.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న దత్తాత్రేయ, కుటుంబ సభ్యులు.

ఈటెల
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న ఈటెల రాజేందర్, పద్మారావు.

నాయిని
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న నాయిని నర్సింహా రెడ్డి.

గీతా రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి గీతా రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు.

కవిత
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు.

బోనాలు
తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలకు నగరంలోని వివిధ ప్రాంతాలు, శివార్ల నుంచే గాక, ఇతర జిల్లాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అనురాగ్ శర్మ
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న అనురాగ్ శర్మ.

లష్కర్ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబుకు పూజారుల ఆశీస్సులు.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి చంద్రబాబు పూజలు.

కేసీఆర్
అమ్మవారిని కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ అమ్మవారి దయవల్లే రాష్ట్రావిర్భావం సాధ్యమైందన్నారు. ఇపుడు తామంతా తెలంగాణ అభివృద్ధిపైనే దృష్టి సారించామని, అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి సాధించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను అమ్మవారు తమకు ప్రసాదించాలని కోరినట్టు తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి, రాష్ట్రం సస్యశ్యామలం కావాలని వేడుకున్నట్టు చెప్పారు.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది.

బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మణ్.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన చంద్రబాబు.

అంజన్, దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి గుడి వద్ద మాజీ ఎంపీ అంజన్, తాజా ఎంపీ బండారు.

లష్కర్ బోనాలు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు.

గీతా రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి గీతా రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు.

కవిత
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు.

చిన్నారి
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. బోనం ఎత్తుకొస్తున్న చిన్నారి.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని కేసీఆర్ తదితరులు దర్శించుకునేందుకు వచ్చారు.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. బాబుకు స్వాగతం.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు పూజలు.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. బయట చంద్రబాబు అభివాదం.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలోని సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాల జాతర ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ...
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications