పవన్ కళ్యాణ‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు! (పిక్చర్స్)

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల తరఫున గెలుపొందిన పలువురు ప్రజాప్రతినిధులు వరుసగా కలుస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్ర ప్రాంతంలో జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో టిడిపి, బిజెపి కూటమి ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించడంతో పాటు సీమాంధ్రలో అధికారంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో గెలుపొందిన వారు పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వరుసగా నేతలు కలుస్తుండటంతో ఆయన బిజీబిజీ అయ్యారు. కాగా బిజెపి అధినాయకత్వం కూడా ఆయనకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆయనను ఎన్డీయే సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

కంభంపాటి

కంభంపాటి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సోమవారం బిజెపి నేత, విశాఖ నుండి ఎంపీగా గెలుపొందిన కంభంపాటి హరిబాబు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సోమవారం తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి నుండి ఎంపీగా గెలుపొందిన మురళీ మోహన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సోమవారం తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి నుండి ఎంపీగా గెలుపొందిన మురళీ మోహన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడుకుంటున్న పవన్, మురళీ మోహన్ దృశ్యం.

కంభంపాటి

కంభంపాటి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సోమవారం బిజెపి నేత, విశాఖ నుండి ఎంపీగా గెలుపొందిన కంభంపాటి హరిబాబు, ఇతరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను సోమవారం తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి నుండి ఎంపీగా గెలుపొందిన మురళీ మోహన్, ఇతరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+