టిడిపిలోకి మండలి, వేణుమాధవ్ సీరియస్! (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆలోచించి ఓటు వేయకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమే మిగులుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటా, టిడిపిని గెలిపించే బాధ్యతను మీరు తీసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

సీమాంధ్రా, తెలంగాణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి నూటికి వెయ్యి శాతం విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

చంద్రబాబు

చంద్రబాబు

భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించి టిడిపిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లు కష్టపడి పని చేయకపోతే భావితరాల భవిష్యత్ ఏవౌతుందో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, ఢిల్లీలోనూ టిడిపి చక్రం తిప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, అప్పుడే ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పార్టీలోకి వచ్చేవారు, పార్టీలో ఉన్నవారు ఐక్యంగా సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు. జగన్ పార్టీకి నిజంగా ప్రజలలో బలం ఉంటే మున్సిపల్ ఫలితాలను ఆపాలని ఢిల్లీకి ఎందుకు వెళ్లారని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు

చంద్రబాబు

మున్సిపల్ ఫలితాలు వెలువడితే ఎవరి సత్తా ఏమిటో బయటపడిపోతుందని ఆయన ఆన్నారు. కొన్ని చానళ్లు జగన్ పార్టీతో ప్యాకేజీలు మాట్లాడుకొని టిడిపిపై దుష్ప్రచారం చేస్తూ నేరస్థుడికి వంతపాడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్యాకేజీలకు అమ్ముడుపోతే పొండి, కానీ తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. ఎదుటివారిపై బురదజల్లే పద్ధతిని మార్చుకోకపోతే మున్నుందు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావులు బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

వీరికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య (బాబ్జి), రావి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చేరారు.

చంద్రబాబు

చంద్రబాబు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రఘరామ్ రెడ్డి, నాగేశ్ నాయుడు, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ షుకూర్ సాబు తదితరులు సైకిల్ ఎక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+