మురికివాడల్లో తిరిగిన మంత్రి నారాయణ (పిక్చర్స్)
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ సోమవారం చిత్తూరు జిల్లాలోని తిరుపతిలోని మురికివాడల్లో పర్యటించారు. డంప్ యార్డులు, డ్రయినేజీ వ్యవస్థలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. పారిశుద్ధ్య వ్యవస్థ పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
2029 నాటికి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా అన్నారు. అనంతపురం జిల్లాలో నూటికి నూరు శాతం బిందు సేద్యం అమలు చేస్తామని చెప్పారు.
జిల్లాల్లో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని పత్తిపాటి అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పెట్టుబడి తగ్గుతుందని తెలిపారు.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ సోమవారం నాడు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలోని మురికివాడల్లో పర్యటించారు.

నారాయణ
డంప్ యార్డులు, డ్రయినేజీ వ్యవస్థలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. పారిశుద్ధ్య వ్యవస్థ పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Click it and Unblock the Notifications