హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరంకు వ్యతిరకేంగా.. ఆయుధం పట్టారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాలను లెక్కచేయకుండా పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు నాలుగు రాష్ర్టాలకు చెందిన ఆదివాసీలు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం మరో ఉద్యమాన్ని చేస్తామని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు.

శనివారం పీపుల్‌ అగెనెస్ట్‌ పోలవరం ప్రాజెక్ట్‌ (పీఏపీపీ) ఆధ్వర్యంలో పోలవరానికి వ్యతిరేకంగా సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన ఆదివాసులతో పాటు.. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోలవరం

పోలవరం

ప్రాణాలను లెక్కచేయకుండా పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు నాలుగు రాష్ర్టాలకు చెందిన ఆదివాసీలు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం మరో ఉద్యమాన్ని చేస్తామని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు.

ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తారు.

 పోలవరం

పోలవరం

విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. యుద్ధం చేసైనా.. ప్రాణాలు తీసైనా సరే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదివాసీలు ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నారన్నారు.

 పోలవరం

పోలవరం

జార్ఖండ్‌ ఆదివాసీ కళాకారుడు జీతన్‌ మరాండి మాట్లాడుతూ.. బ్రిటీషు పాలనలో దేశ వనరులు ఆంగ్లేయులు దోచుకున్నట్లుగా నేటి పాలకులు బహుళజాతి సంస్థలకు అటవీ వనరులను దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

 పోలవరం

పోలవరం

హైకోర్డు సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంవల్ల అభి వృద్ధి జరగదన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ.. గిరిజన ఆదివాసుల పోరాటానికి పూర్తి మద్దతునిస్తామన్నారు.

 పోలవరం

పోలవరం

మరోవైపు, ఆదివాసీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రజా నాట్యమండలి పాడిన పాటలు ఆలోచింపజేశాయి.

పోలవరం

పోలవరం

ఆదివాసీలను ముంచివేసే పోలవరం నిర్మాణాన్ని నిలిపివేసే వరకు ఆదివాసీలు కొమరం భీంలా ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడె మో క్రసీ పిలుపునిచ్చింది.

English summary
Photos of people against Polavaram project, Dharna at Indira Park
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X